సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎప్పుడో 5ఏళ్ళ క్రితం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ కాంబినేషన్ RRR తో సినిమా తప్ప తరువాత రిలీజ్ అయిన ఆచార్య, గేమ్ ఛేంజెర్ సినిమాలు ఘోర పరాజయం చెందటంతో భారీ హిట్ కొట్టాలని పెద్ది సినిమాకు సర్వము ఒడ్డి పనిచేస్తున్న మెగా తనయుడు రాంచరణ్ తాజగా తన పేరు ముందు గోబెల్ స్టార్ వేయవద్దని నిర్మాతలను కోరారు. గ్లోబెల్ హీరోగా నిరూపించుకోవడం కన్నా ముందు తాను తెలుగు హీరోగా పాన్ ఇండియా సోలో భారీ హిట్ కొట్టాలని, ప్రస్తుతం తనకి తగని బిరుదు తనకు భారమే తప్ప మేలు చేయద్దని, తాను ట్రోలు మెటీరియల్ అవ్వడానికి మాత్రమే పనికివస్తుంది తెలుసుకొన్నారు, రామ్ చరణ్.. పెద్ది సినిమాకు తెలుగులో మాత్రం తన పాత ట్యాగ్ తోనే .. తండ్రి బిరుదులోని మెగా.. బాబాయ్ బిరుదులోని పవర్ ను కలిపి మెగా పవర్ స్టార్ టాగ్ తో రామ్ చరణ్ పెద్ది టైటిల్ లో రాబోతున్నారు. 70శాతం షూటింగ్ పూర్తీ చేసుకొన్నా ‘పెద్ది ‘ సినిమా వచ్చే సమ్మర్ కు మరో ‘రంగస్థలం‘ అవుతుందని అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు.మరి..
