సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి జిల్లాలో నేడు, బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం రోడ్డుపల్లి వద్ద కల్వర్టును కారు చాల వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం లో నలుగురు దుర్మరణం చెందగా, తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్య క్తి మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృ తులంతా మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన వారుగా గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత కారులో కాణిపాకం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని తెలుస్తుంది..
