సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం లో ‘జగనన్న సురక్ష’ కార్య క్రమాన్ని సీఎం వైఎస్ జగన్ లాంఛనం గా ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ‘‘ ప్రభుత్వ పథకాలకు ఎక్క డా లంచాలకు తావు లేకుండా పారదర్శకం గా సేవలు అందిస్తున్నాం . ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు అర్హులందరికీ అందాలి. అర్హత ఉండి కూడా.. చిన్న చిన్న కారణాల వల్ల మిగిలిపోయిన వాళ్లకు ‘జగనన్న సురక్ష’ లబ్ధి చేకూరుస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసమే గతంలో ఉద్యమాలు జరిగేవని.. అలాంటిది తాము ఎలాం టి వివక్ష లేకుండా పౌర సేవలు అందించగలుగుతున్నామని, ‘‘నవరత్నాల ద్వా రా రూ.2 లక్షల 16వేల కోట్లు నేరుగా బటన్ నొక్కి అక్కా చెల్లెమ్మ ల ఖాతాల్లోనగదు జమ చేశాం . పేదవాడికి, మధ్యతరగతి వారికీ మంచి జరగాలన్న దే
ప్రభుత్వ సం కల్పం పేర్కొన్నారు.
