సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి మండలం, చిలుకూరు గ్రామంలో నేడు, గురువారం నూతన సీసీ రోడ్డును శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. . ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేటి అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం ఫై రఘురామా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *