సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శ్రీ భీమేశ్వర స్వామి గుడి సెంటర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, కొటికలపూడి గోవిందరావు జనసైనికుల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అయన మాట్లాడుతూ ..ఎందరో మహాుభావుల ప్రాణ త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్రం అని తెలియజేశారు. అలాగే వీర మహిళలు అధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్స్,బిస్ బిస్కెట్స్ పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, సెక్రెటరీ సుంకర రవి,భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్,కత్తుల నీలేంద్ర,నాయకులు బండి రమేష్ కుమార్, రామాయణం శ్రీనివాస్, కాళి శేఖర్, నాగిడి శ్రీనివాస్,ఏడుకొండలు,పద్మ, త్రివిక్రమ్, మీనాక్షి, పూర్ణిమ, వీర మల్లు శ్రీను,ప్రవీణ్,తదితర నాయకులు, పాల్గొన్నారు.
