సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రబాస్ నటిస్తున్న ‘రాజా సాబ్ ‘షూటింగ్ లో సీనియర్ హీరో, విలన్ జగపతి బాబు సన్నివేశాలు దర్శకుడు మారుతి చిత్రీకరిస్తున్నారు. ఈ రాజాసాబ్ పోస్టర్ ను గత సంక్రాంతి కి దర్శకుడు మారుతి భీమవరంలో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.. ఇక తాజాగా జగపతి బాబు అయితే భీమవరం లో రాజుల ఇంట భోజనానికి వచ్చాను. ఎన్ని వెరైటీలో చూసారా?( ఎన్నో వెరైటీలు మాంసాహార పదార్ధాలు చూపిస్తూ) _ శుభ్రంగా బకాసురుడిగా భోజనం చేశాను. కుంభ కర్ణుడిగా నిద్రపోతున్నాను.. జై భీమవరం జై రాజుల భోజనాలు జై ప్రభాస్ భీమవరం అంటూ జగపతి బాబు సరదాగా చేసిన వీడియో తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా వైరల్ అవుతుంది. జగపతి బాబు గతంలో హీరోగా సంకల్పం సినిమా షూటింగ్ దాదాపు భీమవరం బిస్కెట్స్ ప్యాక్టరీలలో జరిగింది. మరల ఇంతకాలానికి..ఇక ప్రభాస్ తో నటించిన సలార్ లో మూలస్తంభం లాంటి పాత్రలో జగపతి నటన ఎంత హుందాగా చేసారో గుర్తుంది కదా? ఇక రాజాసాబ్ లో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *