సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ హీరో మాధవన్‌, సీనియర్ హీరోయిన్ నయనతార, సిద్ధార్థ్‌, మీరా జాస్మిన్‌ కీలక పాత్రల్లో రూపొందిన స్పోర్ట్స్‌ డ్రామా ‘టెస్ట్‌’. వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. ఎస్‌.శశికాంత్‌ దర్శకుడు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. గత మంగళవారం ట్రైలర్‌ విడుదలైంది. చెన్నైలో జరిగిన ఒక అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ముగ్గురు వ్యక్తుల జీవితాలలో ఎంతగా అలజడి రేపిందో అన్న సరికొత్త కథాంశంతో ఈ సినిమా తరహాలో ను రూపొందించారు. తమిళంతో పాటు, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *