సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లా కలపర్రు టోల్గేట్ వద్ద నేడు, ఆదివారం ఓ కారు వేగంగా వెళుతూ ,అదుపుతప్పి, డివైడర్ను బలంగా ఢీకొట్టి న ఘటనలో కారులోని ఇద్దరు మరణించారు, కారులో మృతులను శారద (60), డ్రైవర్ శ్రీను (45)గా గుర్తించారు. వారు ఏలూరు నుంచి గుడివాడ వెళ్తుండగా అకస్మాత్తుగా ఈ ప్రమాద ఘటనలో మృతి చెందటం జరిగింది,
