సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నేటి సోమవారం తెల్లవారుజామున పెద్ద శబ్దాలతో భూకంపం ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాం దోళనకు గురయ్యా రు. నోయిడా, గురుగ్రామ్ నగరాలలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కే ల్ ఫై దీని తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీలోని దుర్గాబాయ్ దేశముఖ్ కాలేజీ వద్ద భూమికి 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే దీనిపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలు బయపడవడాల్సిన అవసరం లేదని అయితే ముందు ముందు మరిన్నిచిన్న స్థాయి భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
