సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 24వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరియు డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమెల్య, రఘురామకృష్ణ రాజు నేడు, సోమవారం ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ను కలిసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హాలులో ఈ నెల 22 వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలకు నిర్వహించనున్న ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయనను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు.
