సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం తలతాడితిప్ప గ్రామం లో నేటి గురువారం ఉదయం క్రీస్తు లూథరన్ చర్చ్ నిర్మాణానికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వై సి పి MLC కవురు శ్రీనివాస్ , YSRCP నరసాపురం ఇంచార్జ్ గుడాల గోపీ పాల్గొన్నారు.
