సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ అధినేత చం ద్రబాబు నేటి బుధవారం నుండి 3 రోజుల పాటు ( ఈనెల 15, 16, 17 తేదీల్లో) కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యాటన ను ప్రారంభించడానికి జగ్గంపేట చేరుకోనున్నారు. . ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ పేరిట 3 రోజులు 3 నియోజకవర్గాలలలో అధికార పార్టీ వైసిపి ఫై ధ్వజం ఎత్తుతూ చేసే పర్యటనకు , బహిరంగ సభలకు ఇప్పటికే జగ్గం పేట, పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో పర్యటనలకు టీడీపీ నేతలు ఏర్పట్లు చేసుకొన్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకొంటున్న చంద్రబాబు కు ఘన స్వగతం పలకడానికి ఇప్పటికే విశేషంగా హాజరయిన టీడీపీ శ్రేణులతో పాటు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ , వంతల రాజేశ్వరి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *