సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల ప్రజలు మధ్య ప్రయాణం మరింత వేగం చెయ్యడానికి వందేభారత్ రైలు ప్రారంభమైంది. ప్రజలు ఎప్పు డెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి సెమీహైస్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును నేటి,ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చు వల్గా ప్రారంభించారు.తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు, సికిం ద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్,పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి , రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *