సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సోషల్ మీడియాలో నారాయణ విద్య సంస్థల అధినేత, తెలుగుదేశం పార్టీ లో కీలకనేత, మాజీ మంత్రి నారాయణపై ఆయన సోదరుడు సుబ్రహ్మణ్యం భార్య కృష్ణప్రియ సంచలన ఆరోపణలు.. నాకు బావగారయిన నారాయణ దాష్టికాలను నేను 29 ఏళ్లు భరించాను. ఇక భరించే శక్తి నాకు లేదు. నా మామయ్య గారు అడ్డుకొన్నపటికి నారాయణ నన్ను కొట్టేవారు. పనిషమెంట్లు ఇచ్చేవారు. లైంగికంగా వేధించేవారు.. నాకు కాన్సర్ ఇంకా ఎంతో కాలం బ్రతకను.. నారాయణ విద్యా సంస్థల్లోవిద్యా ర్థుల ఆత్మహత్య లు ఎందుకు జరుగుతాయో నాకు తెలుసు.. లక్షి నరసింహ స్వామి మీద ఒట్టు వేసి అన్ని నిజాలే చెబుతున్నాను. నారాయణ లాంటి పెద్ద మనుషుల వలలో పడకండి అని హెచ్చరిస్తున్నాను.అని ఆమె అన్నారు. తాను పవన్ కళ్యాణ్ కు జనసేన అభిమానినని అయిన తన సమస్యపై నారాయణ దాష్టికాలపై ఆయన స్వాందించారేమిటి ? అని ఆమె ప్రశ్నిస్తుంది. ప్రియా వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎక్కడ చుసిన ఇదే చర్చ..ఈ క్రమం లో తనకు న్యా యం చేయాలని ప్రియ.. తాజాగా నేడు, ఆదివారం రాయదుర్గం పోలీసు స్టేషన్కు వెళ్లారు. మాజీమం త్రి నారాయణపై ఫిర్యాదు చెయ్యడం మరో సంచలనమ్..
