సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. నిన్నటి మాదిరిగానే నేడు బుధవారం కూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నిన్న తులం బంగారం ధర రూ.46,900 ఉండగా.. ఇవాళ రూ.100 తగ్గి రూ.46,800కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే..నిన్న 10 గ్రాముల ధర రూ.51,160 ఉండగా.. నేడు రూ.110 తగ్గి రూ.51,050కు తగ్గింది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కేజీ వెండిపై రూ.450 మేర పెరిగింది. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,050 .. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,050..లుగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *