సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 19 నుంచి 22 వరకు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు రేపు సోమవారం తెల్లవారు జాము ఢిల్లీ విమానాశ్రయం నుండి బయలుదేరి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌ చేరుకుంటారు దావోస్ లో 3 రోజుల పాటు, వివిధ పారిశ్రామికవేత్తలతో 16 వన్‌ టు వన్‌ సమావేశాల్లో పాల్గొంటారు. వీటితోపాటు 9 రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, ప్లీనరీ సెషన్స్‌లో పాల్గొంటారు. ఆయన తిరిగి ఈ నెల 23వ తేదీ ఉదయం 8.25 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *