సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో నేడు, మంగళవారం కూడా బంగారం ధర తగ్గింది.నేటి ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ ప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,450 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,580. వద్ద ఉంది. దేశ వ్యాప్తంగా నేడు, మంగళవారం వెండి ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 95,600. వద్ద ఉండగా చెన్నైలో కిలో వెండి ధర రూ.96,000. బెంగళూర్ ,కలకత్తా , ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో లో కిలో వెండి ధర రూ. 91,100 వద్ద కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *