సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి బుధవారం ఉదయం భీమవరం మండలం దెయ్యాలతిప్ప గ్రామంలో జరుగుతున్నా గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర లో శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు , వైసీపీ పార్టీ, నర్సాపురం MP అభ్యర్ధి గూడూరి ఉమా బాల పాల్గొన్నారు.శ్రీ అమ్మవారిని దర్శించుకొని, తమను ఆహ్వానించిన జాతర నిర్వాహకులకు తమ అభినందలు తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *