సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, సోమవారం సీఎం రాష్ట్రములో ఖరీఫ్ ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రభుత్వ తీసుకొన్న కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇక నుండి రైతులకు ఎం ఎస్పీ (Maximum Selling Price) కంటే పైసా తగ్గకుండా ఉండాలనే ఉద్దేశం తోనే ధాన్యం కొనుగోళ్లపై కొత్త విధానాన్ని తీసుకొచ్చామని .. రాష్ట్రంలో తొలిసారి మిల్లర్ల ప్రమేయాన్ని తొలగించామన్నారు. మిల్లర్ల ప్రమేయం లేకుండా ఖరీఫ్ ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై అధికారులతో సీఎంని కొత్త విధానం అమలు తీరుపై ఆరా తీశారు. కొత్త విధానం ఎలా? అమలవుతోందో అధికారులు గమనించాలన్నా రు. రైతుభరోసా అత్యంత పారదర్శకంగా జరగాలని అధికారులను సీఎం జగన్ ఆదేశిం చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *