సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం రేపిన నరసాపురం ఎంపిడిఒ ఎం.వెంకటరమణరావు అదశ్యమైన కేసు మరో మలుపు తిరిగింది. వెంకటరమణరావు ఆత్మహత్య ?చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన సెల్‌ఫోన్ సిగెల్స్ విజయవాడ వద్ద ఏలూరు కాలువ వద్ద ఆగిపోయినట్లు పోలీసులు గుర్తించారు. తనను మాజీ ప్రభుత్వ విప్ ప్రసాదరాజు వేదిస్తున్నారని.. ఓ బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షల ప్రభుత్వ బకాయిలు కట్టమంటే కట్టకుండా బెదిరిస్తున్నారని దీంతో ఆత్మహత్య చేసుకోనున్నట్లు కుటుంబ సభ్యులకు వాట్సప్ మెసెజ్‌లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రెస్క్యూ సిబ్బందితో ఏలూరు కాలువను అడుగడుగు గాలింపు కొనసాగుతుందిఅయితే ఆయన నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా? లేక…
