సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం నియోజకవర్గం ప్రజలకు ఎన్నో సేవలు అందించిన .. పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ CPM పార్టీ నాయకులు, నరసాపురం మాజీ ఎమ్మెల్యే రుద్రరాజు సత్యనారాయణ రాజు మరణించిన నేపథ్యంలో నేడు, శుక్రవారం ఉదయం చించినాడ గ్రామం లో వారి నివాసానికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు వెళ్లి రుద్రరాజు సత్యనారాయణ రాజు మృతికి ఘన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు
