సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ స్వాతంత్ర్య సమర యోధుడు, సాహసోపేతమైన రియల్ హీరో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు ఘన నివాళ్లు అర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు శుక్రవారం ఆ మహానేతకు నివాళులు అర్పించారు. భయమెరుగని నాయకత్వానికి, అచంచల దేశభక్తికి, ధైర్యసాహసాలు, పట్టుదలకు,నాయకత్వ పటిమకు అసలైన ప్రతీకగా నిలిచే నేతాజీ రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *