సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పవన్ కళ్యాణ్ కు అల్లు ఫ్యామిలీకి లింక్ బలపడుతుందని భావిస్తున్న నేపథ్యంలో .. ‘పుష్పా’ బాడీలాంగ్వేట్ ఇంకా వదలని అల్లు అర్జున్ తాజగా మరో ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల అయన ఎయిర్ పోర్ట్ లో వేసుకొన్న టీ షార్ట్ ఫై .. రామ్ గోపాల్ వర్మ అనగనగా ఒక రోజు.. సినిమాలో స్టైల్ గా కనిపించే దొంగ బ్రహ్మానందం వేసే సూపర్ పాపులర్ డైలాగ్ .. ‘నెల్లూరు పెద్దరెడ్డి తెలుసా?’ అని.. అయితే బన్నీ తన టి షార్ట్ ఫై కామిడి బ్రహ్మనందం స్టిల్స్ తో పాటు దాని క్రింద ‘ ‘నెల్లూరు పెద్ద రెడ్డి తాలూకా’ అని ట్యాగ్ కొట్టించాడు.. ఇదే అసలు వివాదం కు తెరలేపింది. ఎందుకంటే.. ‘తాలూకా’ పదం పిఠాపురంలో పుట్టి ఎవరి అభిమానులతో పాపులర్ అయ్యింది తెలుసు కదా? అసలు ఏమి మాట్లాడకుండా గోకేయ్యడం అంటే .. ‘బాబోయి అల్లువారి తెలివితేటలు‘
