సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ నేటి గురువారం రాత్రి 9 గంటల నుండి ప్రీమియర్ షో లు ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అన్ని చోట్ల ఒక ఎత్తు ప్రభాస్ మెడ్ ఇన్ భీమవరంలో మరో ఎత్తు..థియేటర్స్ వద్ద అభిమానులు కోలాహలం మాములుగా లేదు.. భీమవరం టౌన్ లో 9 థియేటర్స్ మరియు అతి సమీపంలోని కాళ్ళ లో మరో థియేటర్ కలపి మొత్తం 10 థియేటర్స్ లో నేటి రాత్రి 9 గంటలకు షోలు మరియు అర్ధరాత్రి 1గంటకు మరో 10 షోలు మొత్తం కలపి 20 షోలు ఇప్పటికే హౌస్ ఫుల్ అయ్యి దాదాపు ప్రీమియర్ షోలలోనే దాదాపు అరకోటి కల్లెక్షన్ అడ్వాన్స్ బుకింగ్ లోనే ఇప్పటికే రాబడుతుంది.ఇక టాక్ బాగా వచ్చిందా.. ఇక ఎన్ని కోట్లు వసూళ్లు ఉంటాయో? ‘రాజా సాబ్’ ఫస్ట్ లుక్ ఫోస్టర్ కూడా డైరెక్టర్ మారుతి సంక్రాంతి పండుగ కు భీమవరంలో భారీ స్రీన్ ఫై విడుదల చెయ్యడం గమనార్హం..
