సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రతిపక్ష నేత చం ద్రబాబునాయుడు నేడు, గురువారం మధ్యాహ్నం నుండి ఉమ్మ డి పశ్చి మగోదావరి జిల్లాలో పర్యటిం చనున్నారు. అకాల వర్షాల తో రబీ ధాన్యం తడిసి పాడైన రైతులను పరామర్శించి వారి కష్టాలు తెలుసుకోవడానికి పర్యటిస్తున్నట్లు తెలుగు దేశం పార్టీ వర్గాలు తెలిపాయి టీడీపీ పార్టీ ఏలూరు జిల్లా అధ్య క్షుడు గన్ని వీరాంజనేయులు తో కల్సి చంద్రబాబు ముందుగా ఉంగుటూరు మం డలం బాదంపూడి కాల్వగట్టు వద్దకు పొలాలను పరిశీలిస్తారు. అక్కడ తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తారు. ఆ ప్రాంత రైతులతో మాట్లాడతారు. అనం తరం సాయంత్రం తాడేపల్లిగూడెం పరిధిలోని నందమూరులో పొలాలను పరిశీలిస్తారు. అక్క డి నుంచి బయలుదేరి తూర్పు గోదావరి జిల్లా లో పర్యటనకు వెళ్లనున్నారు. ( up file photo)
