సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు కు చెందిన వైసీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు (సుభాష్ )వివాహం భీమవరంలో ప్రముఖ డాక్టర్ యిర్రింకి గోపాలకృష్ణ కుమార్తె తో భీమవరంలో నేటి బుధవారం రాత్రి జరుగుతున్నా నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా నేటి మధ్యాహ్నం 3గంటలకు భీమవరం పట్టణ శివారులోని పెదచినమిరం లో రాధాకృష్ణ కళ్యాణ మండపం కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేసారు. సీఎం జగన్ కొద్దీ సేపు భీమవరంలో ఉండి వదువరులను ఆసిర్వదించి తదుపరి హెలికాఫ్టర్ లో మరో పంక్షన్ లో పాల్గొనడానికి విశాఖ వెళతారు.
