సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్ లో లాభాలతో ప్రారంభమయ్యాయి. 9:25 గంటల సమయం లో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 196 పాయింట్ల లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ఠమైన రూ.83.36 వద్ద ప్రారంభమైంది. అమెరికా స్టాక్ మార్కెట్లు గత సోమవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీల అదే బాటలో దూసుకొనిపోతున్నాయి.
