సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: భీమవరం గునుపుడి లోని పవిత్ర పంచారామం శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం నకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు శ్రీమతి సి నాగరాణి, IAS వారి కుటుంబ సబ్యులతో సహా వచ్చి ఆలయ మర్యాదలతో దర్సనం చేసుకోనన్నారు. వారికీ ఆలయ అర్చకులు దర్శనాంతరం ఆశీర్వచనం ఇవ్వటమైనది. కార్యనిర్వహాణాధికారి. డి రామకృష్ణంరాజు పర్యవేక్షించారు.
