సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలోని శ్రీ పంచారామ క్షేత్రం కార్తీక మాసం నేడు, మంగళవారం శ్రీ సోమేశ్వర స్వామి వారికి లక్ష బిల్వార్చన వేదపండితులు ఘనంగా నిర్వహించిన నేటి సాయంత్రం పుష్ప మాలలతో, బంగారు నగలు, వెండి సర్ప భూషణుడైన శ్రీ సోమేశ్వరుని అపూర్వ అలంకరణ దర్శనం ఫై తాజా చిత్రం లో చూడవచ్చు..
