సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని పంచారామ క్షేత్రంలో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు నేడు, బుధవారం ఉగాది పర్వదిన పంచాంగ శ్రావణ కార్యక్రమాలు,వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ సందర్భముగా శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం నైమిషారణ్య పీఠాధిపతులు, హిందూ దార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు పూజ్య శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి వారిచే ఉదయం గం.9-00ల నుండి 11-00ల వరకు శ్రీ శివతత్త్వ రహస్యం గురించి ప్రవచన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, వారికీ దేవాలయ.కార్యనిర్వహణాధికారి, ఎం అరుణ్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు సన్మానించడం జరిగింది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *