సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో నేడు, శనివారం పశ్చిమగోదావరి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులతో, ఉప కార్మిక శాఖ కమిషనర్ శ్రీనివాస్ ( ఏలూరు) ఏర్పాటు చేసిన సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా నలుమూల నుండి కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు సమావేశం అనంతరం ఉప కార్మిక కమిషనర్ ని పశ్చిమగోదావరి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో సత్కారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆకన లక్ష్మి సహాయ కార్మిక కమిషనర్ నరసాపురం P రాజేంద్రవన్ సహాయ కార్మిక శాఖ అధికారి పాలకొల్లు…. P మహేశ్వర్ రెడ్డి సహాయ కార్మిక శాఖ అధికారి 1వ సర్కిల్ భీమవరం, M కిరణ్ కుమార్ సహాయ కార్మిక శాఖ అధికారి 2వ సర్కిల్ భీమవరం పాల్గొన్నారు
