సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం పర్యటన మరోసారి వాయిదా పడింది, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత అక్టోబర్14న మొదట పర్యటించవలసి ఉంది. అయితే వరుసగా 3వారలు భారీ వర్షాల కారణంగా నవంబర్ 2వ తేదీ కి పర్యటన వాయిదా వేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం జిల్లా కలెక్టరేట్ కొచ్చిన సమాచారం ప్రకారం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన నవంబర్ 18కు వాయిదా పడినట్టుగా సీఎం కార్యాలయం తెలిపినట్లు డీఆర్డీ దాసి రాజు మీడియాకు తెలిపారు.
