సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి నది ధవళేశ్వరం నుండి పశ్చిమ గోదావరి డెల్టాకు సంబంధించి జూన్ 1 నుంచి ఖరీఫ్కు సాగు నీరు పంటకాలువల ద్వారా విడుదల చేయనున్నట్టు గోదావరి డెల్టా సిస్టం చీఫ్ ఇంజనీర్ ఆర్.సతీష్ కుమార్ ప్రకటించారు. అదేరోజు తూర్పు, మధ్య, పశ్చి మ డెల్టా కాలువలకు ఉదయం 10.30 గంటలకు నీరు విడుదల చేస్తామని తెలిపారు .రబీ పంటకు కి ఈ నెల 10వ తేదీ నుండి నీటి విడుదలను నిలిపివేశారు. 21 రోజుల అనంతరం ఖరీఫ్కు నీరు విడుదల చేస్తుండటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *