సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి ఆధ్వర్యంలో కాన్సర్ పై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం వైద్య శాఖ సిబ్బందికి శిక్షణా తరగతులను జూన్ 13 వ తారీకు నుంచి బ్యాచిల వారీగా జులై 6 వరకు అనగా నేటి, శనివారం వరకు శిక్షణా తరగతులు నిర్వహించారు. విలో తణుకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నందు భీమవరం, నరసాపురం ,తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్స్ నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలు మరియు పర్యవేక్షణ అధికారి అయిన డాక్టర్ సి .హెచ్ .ధనలక్ష్మి పర్యవేక్షణలో జిల్లా అంతా మెడికల్ ఆఫీసర్లకు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు , ఏ.ఎన్.ఎము లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది దీని ద్వారా ప్రజలలో నోటికి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ మొదలుగు వాటిపై శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది మరియు గుట్కా, జరద, కైని, తంబాకు వంటి మొదలైన మత్తు పదార్థాల వల్ల మరియు తాగుడు వాటి వలన వచ్చే క్యాన్సర్ రోగాలను గురించి సైకాలజిస్ట్ లైన వీర్రాజు, సాహు, బాల మొదలగువారు ప్రత్యేకమైన ప్రభుత్వం వారిది అందించు సదుపాయాల గురించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమంలో జరిగినవి దీ
