సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘పాకిస్తాన్ POK కోసం ఏడిస్తే ఉన్న బెలూచిస్తాన్ ఊడింది’.. ఇది కొత్త సామెతగా పాపులర్ అయ్యింది. విషయం ఏమిటంటే భారత్ ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్(Pakistan) ను భారత్ సైన్యాలు అన్ని రకాలుగా నిర్విర్యం చేస్తున్న నేపథ్యంలో.. పాకిస్థాన్లోని 40 శాతం భూభాగం ఉన్న బలూచిస్తాన్ లో దశాబ్దాలుగా స్వతంత్ర దేశం కోసం తిరుబాటు యోధులు మరింత పుంజుకొని తమ దేశంగా భావిస్తున్న భూభాగం నుండి వందలాది పాక్ సైన్యాలను చంపెయ్యడం, బందీలుగా పట్టుకోవడం, పూర్తిగా తరిమేసి ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకొని కేట్ వా రాజధానిగా స్వాతంత్ర దేశంగా ప్రకటించుకొన్న విషయం అందరికి విదితమే.. భారత్ దాడులు ఆపినప్పటికీ ఇప్పటికి పాకిస్తాన్ ఫై ప్రతిరోజూ దాడులు చేస్తూ వందలాది పాక్ సైనికులను చంపేస్తున్నా బలూచిస్తాన్ ఆర్మీ.. తాజగా సంచలన ప్రకటన చేసింది. ఉగ్రవాద దేశం పాకిస్తాన్ తో తాము ఉండలేమని ఇప్పటి వరకు తమపై పాక్ జరిపిన అరాచకాలకు దోపికి చరమ గీతం పాడమని ఇటీవల పాక్ నుంచి విడిపోయి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించింది. తాజగా …నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ తెలిపింది. క్వెట్టాలోని కొత్త పార్లమెంట్ ఫోటోలు, జాతీయ జెండా (ఇండియా మాదిరి రంగులు తో క్రింద కాషాయం హైలైట్ ) జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని కూడా షేర్ చేసింది. భారత్, తాలిబన్ తో సహా ఇతర దేశాలు తమ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేయాలని బలూచిస్తాన్ కోరింది. మరి దీనిపై పాక్ ఇంకా స్వాదించలేదు.
