సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరుగుతున్నా జాతీయ స్థాయి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు సమావేశంలో ఏపీ నుండి అయ్యన్న పాత్రుడు తో పాటు అసెంబ్లీ ఉప సభాపతి , ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ల నిర్వహణ ప్రజా ప్రతినిధులతో సమన్వయం తో ఎక్కువ రాష్ట్ర సమస్యల చర్చకు తెచ్చి ప్రభుత్వాన్ని జవాబుదారి తనం పెంచడం, అసెంబ్లీ లో సభ్యులు పాటించే విధి విధానాలు పట్ల ప్రజలలో గౌరవం పెంచేలా చర్చలు నిర్వహించడం, తదితర అంశాలు చర్చకు తెచ్చినట్లు సమాచారం.
