సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారులో నేడు, సోమవారం ఉదయం ఉండి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు నివాసం వద్ద సంతాప సభ లో ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు,ఎంపీలతో పాటు రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు హాజరు అయ్యి ఆయన చిత్రపటం ముందు ఘనంగా నివాళ్లు అర్పించి ఆయన చేసిన సేవలు, ఆయనతో తమ అనుబంధాన్ని స్మరించుకొన్నారు.
