సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా , పాలకొల్లు బి ఆర్ అండ్ జి కే ఆర్ కళాశాలలో ఈ నెల 25వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలోని కలెక్టరేట్ లో పోస్టర్ విడుదల చేసారు. 20 ప్రముఖ కంపెనీలు ఇంటర్యూలు నిర్వహించి తమకు అర్హులయినావారికి 600 పైగా ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగ యువతి యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. వివరాలకు 95020 24665 సెల్ నెంబర్ ను సంప్రదించండి.
