సిగ్మాతెలుగుడాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు లో నేడు, బుధవారం స్థానిక బొమ్మల సెంటర్ లోని ఏకలవ్య విగ్రహం వద్ద ఆ సామాజికవర్గం వారు నిర్వినుంచి ఏకలవ్య జయంతి వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఆ వీరుని స్ఫూర్తి కార్యదక్షత ఇప్పటి తరాలకు యువతకు ఆదర్శం అని గిరిజన తేగల అభివౄద్ధి కి అటు కేంద్రంలను, ఇటు రాష్ట్రంలోనూ మన ఎన్డీయే ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని, గత జగన్ సర్కార్ ఎస్టీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించిందని, ఈసారి చంద్రబాబు ప్రభుత్వం నిబద్దత తో ఎస్టీలకు మేలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గిరిజన నేతలతో పాటు Ex. MLC అంగర, పిచ్చేట్టి బాబు, కోడి విజయభాస్కర్, జీవి తదితరులు పాల్గొన్నారు.
