సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఏపీలో పాలిటేక్నిక్ కలశాల ఇంజినీరింగ్, నాన్– ఇంజినీరింగ్ డిప్లొమో కోర్స్ లలో విద్యార్థులకు ప్రవేశాలకు అర్హత కోసం పాలిసెట్ –2026ను వచ్చే నెల ఏప్రిల్ 25న నిర్వహించనున్నరు. ప్రెవేశపరీక్షలకు ఈ మార్చి , ఏప్రిల్ నెలలో జరుగుతున్నా 10వ తరగత మరియు ఇంటర్ పరీక్షలుకు హాజరయ్యే విద్యార్థులు ఆప్లైకేషన్ పట్టుకోవచును. ఓసీ, బి సీ విద్యార్థు లు రూ .400, ఎస్సీ , ఎస్టీ విద్యార్థులు రూ .100 చెల్లించి ఏప్రిల్ 4 వరకు వారి దరఖాస్తులు పంపించాలి. https//polycetap.ap.gov.in లో విద్యార్థులు ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *