సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష,శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్ని యన్ సెల్వన్ 1(PS-1)’ తమిళనాట ఘన విజయం సాధించగా తెలుగు, హిందీలో పర్వాలేదనిపించింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘పొన్నియన్ సెల్వన్ 2(PS-2) సినిమా విడుదల తేదీని నిర్మాతలు ఖరారు చేసారు. వచ్చే ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు షూటింగ్ సమయంలో జరిగిన సందడి ని నటీనటులు అనుభవాలు పంచుకున్న వీడియోను విడుదల చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *