సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: నేడు, గురువారం అసెంబ్లీ లో పోలవరం ప్రాజెక్టు ఫై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సా ర్ అంటే పోలవరం,, పోలవరం ప్రారంభించింది మా నాన్నే .. పూర్తి చేసేది ఆయన కుమారుడే.. 1995 నుంచి 2014 వరకూ చంద్రబాబు నోటివెంట పోలవరం పేరు ఒక్క సారైనా రాలేదు సీఎం గా ఉన్న ప్పుడు చంద్రబాబు ఏం చేశారు? చంద్రబాబు, దత్తపుత్రుడు సహా ఎల్లోమీడియాకు పోలవరం పేరు పలికే అర్హత లేదు. పోలవరంపై ఎల్లోమీడియా అసత్య కథనాలు పోలవరం పనులు చంద్రబాబే చేశారంటూ ఎల్లోమీడియాఅభూత కల్ప నలతో వార్తలు రాసిం దిటీడీపీ ద్యా స అం తా డబ్బు స్వా హాపైనే పెట్టింది టీడీపీ హయాంలో పోలవరం నిధులు యధేచ్చగా దోచేశారు. పోలవరం కలల ప్రాజెక్టు అని వైఎస్సార్ చెప్పారు. చంద్రబాబుకు డబ్బు దోచెయ్యడానికి పోలవరం ATM అని స్వయంగా ప్రధానే అన్నారు. టీడీపీ హయాం లో స్పి ల్ వే పనులను పునాదుల స్థాయిలోనే వదిలేసి కాఫర్ డ్యాం పనులు మొదలు పెట్టారు. స్పిల్ వే పూర్తి కాకుండా కాఫర్ డ్యాం లు ఎలా పూర్తి చేస్తారు? టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బ తింది. బుద్ధి ఉన్న వారెవరైనా ఇలా చేస్తారా? తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వా రా రూ. 800 కోట్లు ఆదా చేసింది. మా ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తీ కావస్తుంది, కరోనా సంక్షోభంలోనూ పనులు ఆపలేదు, ఇప్ప టికే స్పి ల్ వే.. అప్పర్ కాఫర్ డ్యాం పూర్తయ్యింది. ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉంది. అని ప్రకటించారు.
