సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: శ్రీ శోభా కృత్ నామ సంవత్సర ఉగాది సందర్భముగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ వీక్షకులకు , మన sigmatelugu.in వెబ్ సైట్ లో (సుమారు 100 బాషలలో) తాజా తాజా సమాచారం వీక్షిస్తున్న తెలుగు భాషాభిమానులకు ఈ నూతన తెలుగు ఏడాది నుండి పేరుకు తగినట్లు మనందరి జీవితాలు శోభాయమానంగా ప్రకాశించాలని సర్వ శుభాలు జరగాలని కోరుకొంటూ.. ఈ అఖండ భారతావనిలో హిందీ తరువాత ఎక్కువ మంది మాట్లాడే బాషా తెలుగు మాత్రమే, సుమారు 15 కోట్లకు పైగా మాట్లాడే బాషా.. తేనెలూరు .. తెలుగు బాషా.. దేశంలో అతి ప్రాచీనమైన మన భాషను తెలుగు సంసృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడం ఈ ఉగాదిలో పరమార్ధం, . ప్రపంచంలో అన్ని భావాలు వ్యక్తం చెయ్యగల చక్కటి పదాలు ఉన్న ఏకైక బాషా తెలుగు మాత్రమే..తెలుగు వారు ఎక్కడ ఉన్న అవకాశం ఉన్న మేర తెలుగులోనే గర్వముగా మాట్లాడండి.. అందరితో మాట్లాడించండి.. జిల్లాలో తోలి తాజా వార్తలు అందించే మన సిగ్మా న్యూస్ ను సోషల్ మీడియాలో అపూర్వముగా ప్రోత్సహిస్తున్న శ్రేయాభిలాషులందరికి, పశ్చిమ గోదావరి జిల్లా లో ప్రధమ స్థానంలో కొనసాగుతున్న ప్రస్థానం నేపథ్యంలో శుభాబినందనలతో .. మీ.. “సిగ్మా” ప్రసాద్ ఎం, ఏ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *