సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా పలు బాషలలో మన సిగ్మా న్యూస్ లో తాజా తాజా తొలివార్తలను వీక్షిస్తున్న, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ప్రియమైన సిగ్మా న్యూస్ వీక్షకులకు,శ్రేయోభిలాషులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.. మనిషిలో అజ్ఞానం, విద్వేషం, అసూయాలతో ఆవహించిన అంధకారాన్ని తరిమి కొట్టి వెలుగులు నింపడానికి కావలసిన దివ్య కాంతి కి ప్రతీక గా దీపపు కాంతులతో ప్రతి ఇంట దీపావళి వెలుగులు మన అందరి జీవితాలలో జ్ఞానాన్ని, శాంతి సౌభాగ్యాలు నింపాలని కోరుకొంటూ.. అందరు తగిన జాగ్రత్తలతో బాణాసంచా కాల్పులతో ఆబాల గోపాలం సంతోషాలతో భారతీయ సంస్కృతీ లోని ఆనంద శోభతో వర్ధిల్లాలని కోరుకొంటూ.. మీ.. సిగ్మా ప్రసాద్.. www.sigmatelugu.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *