సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారీ అంచనాల మధ్య విడుదలయిన ప్రభాస్ రాజాసాబ్’ సినిమా ట్రైలర్ లతో అద్భుతం జరగబోతుంది అని అందరిని ఊరించింది. అయితే ఎంత చేసిన పాన్ ఇండియా సూపర్ స్టార్ ‘ప్రభాస్ కట్ అవుట్’ కు సరిపోలేదని టాక్ వచ్చిన సరే.. నిజానికి బోర్ సినిమా కాదు.. అంచనాలను అందుకోలేకపోయింది. అంతే, ప్రభాస్ లుక్ స్టెప్స్ గ్రాఫిక్స్ చిన్నారులను అభిమానులను విశేషంగా అలరిస్తుంది రాజాసాబ్. ఇక ఒక వర్గం సినిమా ఫై భారీ బురద టాక్ చల్లింది. అయితే ప్రభాస్ సినిమా అంటే ప్రభాస్ సినిమానే అని మరోసారి రాజాసాబ్ నిరూపించాడు. ప్రపంచ వ్యాప్తంగా రాజాసాబ్ కేవలం 3 రోజులలో 158,5 కోట్లు వసూళ్లు సాధిస్తే.. ఒక్క భీమవరంలోనే కేవలం 3 రోజులలో సుమారు 85 లక్షలు వసూళ్లు సాధించి మరో 2 రోజులలో 1కోటి రూపాయలను పండక్కి ముందే తన ఎకౌంట్ లోకి వేసేసుకోనున్నాడు. అది ప్రభాస్ స్టామినా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *