సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యానిమల్ సినిమాతో భారతీయ సినీ పరిశ్రమ చుపు తనవైపు త్రిపుకొన్న తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో600 కోట్ల భారీ బడ్జెట్‌లో పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit). సినిమా షూటింగ్ గురించి తాజా అప్డేట్ ఇచ్చారు ఈ న్యూస్ విని ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.. ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ స్టార్ట్ చేసేది, ఏ 2026, 2027లోనో అనుకున్నారంతా. కానీ.. మూవీ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ఈ సినిమా షూటింగ్ 2024, డిసెంబర్‌లోనే ప్రారంభం అని చెప్పడంతో అంత షాక్ అయ్యారు. మరోవైపు ఈ సినిమా సంగీతం ట్యూన్స్ సెటింగ్స్‌ని సందీప్.. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్‌తో కలిసి ఇప్పటికే ప్రారంభించారు. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ తొలిసారి పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.
