సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా డిఆర్ఓగా మొగిలి వెంకటేశ్వర్లు,పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ని మర్యాదపూర్వకంగా కలుసుకుని పూలమెక్కలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారి ఇరువురును అభినందిస్తూ, మంచి సేవలు అందించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లా డిఆర్ఓగా పదవి బాధ్యతలు చేపట్టిన మొగిలి వెంకటేశ్వర్లు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిఆర్ఓ గా పనిచేస్తూ బదిలీపై పశ్చిమగోదావరి జిల్లాకు రావడం జరిగింది.
