సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగునాట పవర్ స్టార్ హీరోగా పవన్‌కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ తో పాటు సింగర్ గా కూడా 9 పాటలు పాడి సూపర్ పాపులర్ అయ్యారు. ఆయన పాట జానపదాలు తరహాలో పాట పాడారంటే ఆడియన్స్‌ కేరింతలు కొట్టాల్సిందే. అందుకు ఆయన పాడిన పాటలే నిదర్శనం. మరోసారి బీమ్లానాయక్ సినిమాకు అయన మరోసారి గొంతు సవరించుకొంటున్నారని ,,ఫిల్మ్ వర్గాల టాక్.. ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో రానా నటిస్తుంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన తరహా మాటలు ఈ సినిమాకు అందించడం మరో హైలైట్.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కు సిద్ధం అవుతున్నాడు.. బీమ్లానాయక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *