సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్ని ఏళ్ళు అయిన రష్యా ఉక్రెయిన్ ను తిరిగి తనలో విలీనం చేసుకొనేవరకు ఫై దాడి కొనసాగించే పనిలోనే ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం బుచి గా చూపించి భారత్ ఫై అమెరికా అడ్జక్షుడు, ట్రంప్ సుంకాల బాదుడు పెంచేశాడు .ఎగుమతుల కోసం భారత్ ఎన్ని దేశాలతో కొత్త ఒప్పందాలు చేసుకొన్నా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది.. ఇలాంటి పరిస్థితులలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా వాణిద్య డీల్ అమెరికా తో కుదిరింది. దీనిని ప్రధాని మోడీ, ట్రంప్ ఇద్దరు స్వాగతించారు. అమెరికా సుంకాలు భారత్ ఫై పెంచిన 50 శాతం నుండి 17 శాతానికి తగ్గించింది. రష్యా నుండి ఇంధన ఆయిల్స్ ను భారత్ నిలిపివేస్తుందని అమెరికా ప్రకటించింది. దీనిపై భారత్ స్వాదించలేదు. అయితే భారత్ సంకట పరిస్థితిఫై మిత్ర దేశం రష్యా స్వాందించింది . ప్రపంచంలో ఏ దేశం నుంచైనా చమురును కొనే స్వేచ్ఛ భారత్‌కు ఉందని, విభిన్న ముడి చమురు సరఫరాదారులను ఆశ్రయించడం భారత్‌కు కొత్త కాదని రష్యా అధ్యక్ష భవనం, క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు పూర్తిగా ఆపలేవని పెస్కోవ్ నిపోయారో ప్రకటించారు. అయితే అమెరికా నుంచి భారత్ అధిక ధరకు కొనాల్సి ఉంటుంది. రష్యా రోజుకు 15 నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును భారీ సబ్సిడీ ధరలకు భారత్‌కు సరఫరా చేస్తోంది. అంత భారీగా అమెరికా చేయలేదు’ అని రష్యా జాతీయ ఇంధన భద్రత నిపుణుడు ఐగోర్ యుష్కోవ్ పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *