సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తంగా ఉన్న యుద్ధ పరిస్థితుల మధ్య రష్యా నుండి భారత్ కు 250 కోట్ల రూపాయలు విలువైన తక్కువ దూర లక్ష్యాలను ఛేదించే మిసైల్ లాంచర్స్ ( కేవలం ఒక సైనికుడు తన భుజం మీద నుండి లక్ష్యాన్ని ఎక్కుపెట్టగలడు) అందాయి. ఇదిలా ఉండగా ప్రధాని మోదీతో నేడు, సోమవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంలో ప్రధాని మాటలతో పూర్తిగా ఏకీభవించిన పుతిన్, పాకిస్తాన్ ప్రేరిపితంగా జరుగుతున్నా ఉగ్రవాద నిర్మూలనలో భారత్ కు అన్నివిధాల సహాయకారిగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా కుటిల పాకిస్తాన్ ఇటీవల యుధాన్ని ఆపాలని చైనా తో పాటు రష్యాను అభ్యర్ధించిన నేపథ్యంలో ఈ తాజా ఫోన్ సంభాషణ జరగటం పాక్ కు షాక్ కొట్టినట్లయింది. అది కాకా రష్యా ఉక్రెయిన్ ఫై దాడి చేసినప్పుడు పాకిస్తాన్ తన దగ్గర ఉన్న యుద్ధసామగ్రి ని ఉక్రెయిన్ కు అమ్ముకున్న దుష్ట చరిత్రను రష్యా మరచిపోదు. పైగా ఉక్రెయిన్ అడ్జక్షుడు లెవాంస్కీ గతం నుండి కాశ్మిర్ విషయంలో పాకిస్తాన్ కు మద్దతుగా నిలచిన చరిత్ర భారత్ మరచిపోదు..
